మెడ నొప్పిని వేగంగా తగ్గించుకోండిలా

Get rid of neck pain naturally

06:17 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Get rid of neck pain naturally

మెడ నిర్మాణం అనేది ఎముకలు (వెన్నుపూస), నరాలు, కండరాలు, ఎముకల మధ్య డిస్క్ లతో ఉంటుంది. మెడ నొప్పి అనేది అసాదారణంగా సంభవించే ఒక సాధారణ వైద్య పరిస్థితి. సరైన భంగిమలో కుర్చోకపోవటం, నిద్ర స్థానం సరిగ్గా లేకపోవటం, ఒత్తిడి,క్రీడలు,వ్యాయామం చేసే సమయంలో మెడకు గాయాలు,మెడ బెణుకు వంటి కారణాల వలన మెడ నొప్పి వస్తుంది. కొన్నిసార్లు  కీళ్ళనొప్పులు, ఆస్టియో ఫ్లోరోసిస్ మరియు ఫైబ్రోమైయాల్జియా వంటి కొన్ని వ్యాధుల కారణంగా కూడా  ఏర్పడుతుంది. మెడ నొప్పి అనేది ప్రాణ హాని కలిగించే సమస్య కాదు. కొన్ని ఇంటి నివారణలతో సులభంగా బయట పడవచ్చు.

1/10 Pages

1. ఐస్ ప్యాక్

ఐస్ ప్యాక్ అనేది  మెడ కండరాలు వాపు మరియు  మెడ నొప్పిని తగ్గించుకోవటానికి సహాయపడుతుంది.ఈ ప్యాక్ నొప్పిని మరియు వాపును సమర్ధవంతంగా తగ్గిస్తుంది.

కావలసినవి

  • ఫ్రిజ్ అయిన బటానీల బాగ్ లేదా చల్లని జెల్ ప్యాక్

పద్దతి

* నొప్పి ఉన్న ప్రాంతంలో ఐస్ ప్యాక్ ని 15 నిముషాలు ఉంచాలి.
* మెడ నొప్పి నుండి ఉపశమనం పొందటానికి ప్రతి  2 లేదా  3 గంటలకు ఒకసారి ఈ పద్ధతిని అనుసరించాలి.

English summary

Here are some home remedies for neck pain. You have neck pain Follow these health tips. Many people experience neck pain occasionally due to poor sitting posture, bad sleeping position, stress, neck injury during exercise, sports, accident or from a fall and whiplash