సన్ బర్న్ వదిలించుకోవటానికి సాదారణ మార్గాలు

Get rid of sunburn overnight

03:55 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Get rid of sunburn overnight

ఇంటి చిట్కాలతో ఒక్క రాత్రిలో సన్ బర్న్ వదిలించుకోవటం సాధ్యమేనా? సన్ బర్న్ ఒక  తీవ్రమైన సమస్య కావచ్చు. అంతేకాక చర్మాన్ని తొందరగా తాన్ కి గురి చేస్తుంది. బయట ఎక్కువసేపు గడపటం వలన సన్ బర్న్ వస్తుంది. సన్ బర్న్ కారణంగా వచ్చే దురద మరియు ఎరుపు నుండి ఉపశమనం పొందడానికి ఇంటి చిట్కాలు సహాయపడతాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి : రేజర్ పొక్కులు వేగంగా నయం చేయటానికి మార్గాలు

ఇది కూడా చదవండి : కళ్ళజోడు మార్కులను (మచ్చలను) తొలగించటానికి చిట్కాలు

ఇది కూడా చదవండి : సిలికా జెల్ సంచుల వలన కలిగే ఉపయోగాలు

1/5 Pages

1. కొబ్బరి నూనె మరియు ఆపిల్ సైడర్ వెనిగర్

కావలసినవి

  • కొబ్బరి నూనె
  • ఆపిల్ సైడర్ లో వెనిగర్
  • 1 స్ప్రే బాటిల్

పద్దతి

* ఒక స్ప్రే సీసా లో ఒక కప్పు చల్లని నీరు మరియు పావు కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ లను పోసి బాగా కలపాలి.
*  మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంలో స్ప్రే చేయాలి.
* కొంత సమయం వేచి ఉంటే ఉపశమనం కలుగుతుంది.
* ఒకవేళ స్ప్రే చేయటం కుదరకపోతే, పైన తయారుచేసుకున్న మిశ్రమంలో కాటన్ క్లాత్ ని ముంచి ప్రభావిత ప్రాంతంలో పెట్టవచ్చు.

English summary

Here are Some home remedies that can help you to get relief from the itchiness and redness of sunburn quickly.