ఒక్క రూపాయికే అన్-లిమిటెడ్ 4జి డేటా పొందడానికి చిట్కా..

Get unlimited 4g data with 1 rupee

10:46 AM ON 6th October, 2016 By Mirchi Vilas

Get unlimited 4g data with 1 rupee

గత కొన్ని రోజులుగా రిలయన్స్ జియో దయ వల్ల ఇతర మొబైల్ నెట్వర్క్స్ వాడుతున్న వారు కూడా బాగానే లాభం పొందుతున్నారు. జియో ప్రవేశపెట్టిన సంచలన ఆఫర్స్ ని తట్టుకోవడానికి అలాగే ఉన్న వినియోగదారులను కాపాడుకోవడానికి... వోడాఫోన్, ఎయిర్టెల్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంపెనీలు పోటీ పడి మరి.. తక్కువ రేట్లకే 4జి డేటా ఇస్తున్నారు. ఇప్పడు ఐడియా కంపెనీ రూ.1 కే అన్-లిమిటెడ్ 4జి డేటా ఇస్తుంది.

1/5 Pages

ఈ ఆఫర్ ను పొందడానికి మీకు కావాల్సినవి:


* 4జి యాక్టివేట్ అయిన ఐడియా సిమ్ కార్డు
* 4జి సపోర్ట్ చేసే హ్యాండ్సెట్ లేదా మొబైల్
* సిమ్ లో కనీసం రూ. 1 బ్యాలన్స్
* ఇది వరకు మీరేదైనా డేటా ప్యాక్ వాడుతున్నట్లైతే అది ఆగిపోతుంది(expire అయిపోతుంది)

English summary

Get unlimited 4g data with 1 rupee