మీ వాట్సాప్ చాటింగ్ హిస్టరీని సింగల్ క్లిక్ లో పొందాలంటే ఇలా చేయండి..

Get Whatsapp message history in single click

12:28 PM ON 3rd October, 2016 By Mirchi Vilas

Get Whatsapp message history in single click

వాట్సాప్ ను ఫేస్ బుక్ కొనుగోలు చేసిన నాటి నుంచి ఈ ఇన్ స్టెంట్ మెసెజింగ్ యాప్ లో భారీ మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. క్రమం తప్పకుండా కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూ వాట్సాప్ తన యూజర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల వాట్సాప్ తన ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల కోసం మెసేజ్ సెర్చ్ ఆప్షన్ అనే కొత్త సదుపాయాన్ని అందుబాటులో తీసుకువచ్చింది. ఈ సెర్చ్ ఫీచర్ ద్వారా మీ వాట్సాప్ చాటింగ్ హిస్టరీని సింగిల్ క్లిక్ తో తెలుసుకోవచ్చని అంటున్నారు. అదెలా అంటే,

1/5 Pages

స్టెప్ 1: 

ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ యాప్ తమ ఫోన్ లలో ఇన్ స్టాల్ చేసుకోవాలి.

English summary

Get Whatsapp message history in single click. Latest whatsapp update was get whatsapp chatting history in single click.