'ఘటన' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Ghatana movie review and rating

03:47 PM ON 18th November, 2016 By Mirchi Vilas

Ghatana movie review and rating

'దృశ్యం' సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకురాలు శ్రీప్రియ డైరెక్ట్ చేసిన తాజా చిత్రం 'ఘటన'. '22 ఫిమేల్ కొట్టాయం' అనే మలయాళం సినిమాని 'మాలిని 22 పలయంకొట్టైగా' శ్రీప్రియ తమిళంలోకి రీమేక్ చేశారు. అదే సినిమాను ఇప్పుడు తెలుగులో 'ఘటన' పేరుతో తీసుకొచ్చారు. నేడు పూర్తి స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంత వరకు అలరించిందో తెలియాలంటే పూర్తి రివ్యూలోకి వెళ్లాల్సిందే..

Reviewer
Review Date
Movie Name Ghatana Telugu Movie Review and Rating
Author Rating 2.5/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: శ్రీప్రియ

నిర్మాణం: సన్ మూన్ క్రియేషన్స్

తారాగణం: నిత్యా మీనన్, క్రిష్ జె. సతార్, నరేష్, విద్యుల్లేఖ రామన్ తదితరులు

సంగీతం: అరవింద్-శంకర్

నిర్మాత: విఆర్. కృష్ణ. ఎం

సెన్సార్ సర్టిఫికేట్: 'U/A' సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 18-11-2016  

English summary

Ghatana movie review and rating