గ్రేటర్ లెక్కింపు ప్రారంభం 

GHMC Counting Begins

03:41 PM ON 5th February, 2016 By Mirchi Vilas

GHMC Counting Begins

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొద్ది సేపటి క్రితం మొదలైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కిస్తున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత తొలి ఫలితం వెల్లడి కానుంది. వరుసగా 50 డివిజన్ల ఫలితాలు తెల్సే అవకాశం వుంది. కౌటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన విధించారు. మొత్తం 45.27శాతం పోలింగ్ నమోదైంది. 24 సెంటర్లలో కౌంటింగ్ సాగుతోంది. అభ్యర్ధుల భవితవ్యం కొద్ది గంటల్లో తేలనుంది.

English summary

The results of GHMC Elections 2016 is going to be released on today at 5 PM today and watch live updates here.