గ్రేటర్‌ ఓట్ల లెక్కింపు  సాయంత్రమే

GHMC Election Vote Counting Process

10:05 AM ON 4th February, 2016 By Mirchi Vilas

GHMC Election Vote Counting Process

గ్రేటర్ హైదరాబాద్ లోని పురానాపూల్‌ డివిజన్‌లో రీపోలింగ్‌ దృష్ట్యా గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు వాయిదా వేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్ధన్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో రేపు పురానాపూల్‌ డివిజన్‌లో 36 కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభిస్తామని 5 గంటలకల్లా తొలి ఫలితం వస్తుందని ఆయన వివరించారు. .

English summary

Greater Hyderabad Municipal Corporation (GHMC) elections counting process to be start on Tomorrow.The counting process should be started at 4:00 PM.This was said by GHMC Municipal Commissioner Janardhana Reddy to Media