25.85 శాతం పోలింగ్

GHMC Elections Poling Updates

01:59 PM ON 2nd February, 2016 By Mirchi Vilas

GHMC Elections Poling Updates

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల పోలింగ్‌ పటిష్ట భద్రత నడుమ ప్రశాంతంగా కొనసాగుతోంది మరికొంతమంది ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు , కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, నటుడు అల్లు అర్జున్ తదితరులు ఓటు వేసారు. .ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 25.85 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 150 డివిజన్లకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది.

English summary

GHMC elections Poling continues Peacefully and Upto now 25 percent poling was done in GHMC elections.Governer Narsimhan and his wife was also voted their votes.