గోస్ట్ డాక్టర్..

Ghost Doctor

01:55 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Ghost Doctor

దెయ్యాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా ? కొన్ని సందర్బాలలో ఉన్నాఏమో అనిపిస్తుంది.కొన్ని సందర్బాలలో అంతా మన భ్రమ అనిపిస్తుంది.ఒకప్పటి పేరుపొందిన మెడికల్‌ కాలేజి అయిన నంతార్ప్‌ కళాశాలని 1932 లో ప్రారబించారు 1989 లో మూసివేశారు. బ్లెయిర్‌విచ్‌ అనే వ్యక్తికి 1990 లో ఒక అనుభవం ఎదురైయింది.అప్పటి వరకు ఎప్పుడు ఎదురవని అనుభవం ఆ కాలేజి లో ఎదురైయింది. ఆ దెయ్యం పాడుబడిన కాలేజి లో హాల్‌ కి చివర నిలబడి తెల్లని డాక్టర్ బట్టలు వేసుకొని వెక్కిరిస్తున్నట్లు గా ముఖాన్ని పెట్టి చూస్తూ బయపెడుతుందని తెలియజేసారు. ఆ ఫోటో లని పేస్‌బుక్‌ లో అప్‌లోడ్‌ చేసారు. వీటిని పోస్ట్‌ చేసిన గ్రిఫిల్స్‌ అనే వ్యక్తి తన మాటలద్వారా ఈ విషయాలని తెలియజేసారు. ఇది 1990 లో జరిగిన కధ ఇప్పుడు అక్కడ దెయ్యం ఉందో లేదో ఆ దేవుడికే తెలియాలి.మొదట్లో కొంత మంది నమ్మలేదు కాని ఇప్పుడు అందరూ దీన్ని అంగీకరిస్తున్నారు.

English summary

Ghost Doctor