ఆ లేడీస్ హాస్టల్ లో నిజంగా దెయ్యం ఉందా?(వీడియో)

Ghosts girls hostel in Visakha district

05:29 PM ON 1st September, 2016 By Mirchi Vilas

Ghosts girls hostel in Visakha district

దెయ్యం నిజంగా ఉందా? లేక మూఢ నమ్మకమా? అని చాలా మందికి అంతు చిక్కని ప్రశ్న. కానీ ఎవరైనా ఆయుష్షు తీరకముందే ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ ఆత్మ అక్కడక్కడే తిరుగుతుందని, వాళ్ళు ఎంత కాలం బ్రతుకుతారని బ్రహ్మ రాశాడో అంత కాలం ఆత్మగానే తిరుగుతారని, ఆ తరువాత ఆత్మ గాల్లో కలిసిపోతుందని కొందరి వాదన, నమ్మకం. అయితే ఇది ఆత్మ గురించి చెప్పే మాట, ఆ ఆత్మలనే దెయ్యాలు అంటారా? లేక దెయ్యాలు వేరా?ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే.. విశాఖజిల్లాలోని చింతపల్లి ఏజెన్సీలోని గురుకుల పాఠశాలలో విద్యార్థినుల్ని భయం వెంటాడుతోంది.

హాస్టల్ కి వెళ్లాలంటే విద్యార్థినిలేకాదు, ఆఖరికి టీచర్లుకూడా ఒణికిపోతున్నారు. ఇంతకీ ఎందుకంత భయం? అసలు ఆ లేడీస్ హాస్టల్ లో ఏముంది? పూర్తి కథనం ఈ వీడియోలో చూడండి..

ఇది కూడా చదవండి: ఎంత మందితో సెక్స్ చేశానో లెక్కేలేదు: అంబర్ రోజ్

ఇది కూడా చదవండి: మీరు బంగారు ఉంగరాలు పెట్టుకుంటున్నారా? అయితే ఇది చదివాక వెంటనే తీసేస్తారు!

ఇది కూడా చదవండి: ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకున్నా(వీడియో)

English summary

Ghosts girls hostel in Visakha district. Devil's ladies hostel in Visakhapatnam district.