దెయ్యాలుండే ప్లేస్ లు ఎక్కడెక్కడంటే..

Ghosts live in this places

01:09 PM ON 9th July, 2016 By Mirchi Vilas

Ghosts live in this places

దెయ్యాలు ఉన్నాయని కొందరు, లేవని మరికొందరు వాదించుకోవడం చాలా చోట్ల చూస్తుంటాం... కానీ దెయ్యాలు ఉన్నాయో లేవో అన్నది వారి వారి అనుభవాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి ఉంటుందని  చెప్పవచ్చు. సినిమాల్లో సైతం దెయ్యం గురించి చూపిస్తుంటారు. హాలీవుడ్ దగ్గర నుంచి బాలీవుడ్, టాలీవుడ్ వరకూ అన్ని భాషల్లో హారర్ మూవీస్ లో దెయ్యాల ప్రస్తావన కనిపిస్తుంది. సరే దెయ్యాలు ఉన్నాయని చెప్పే వాళ్ళ వాదన ప్రకారం చూస్తే అసలు దెయ్యాలు ఎక్కడ వుంటాయని ప్రశ్న ఉదయిస్తుంది. ఎక్కడెక్కడ వుంటాయో తెలుసుకుందాం.

1/9 Pages

పాడుబడ్డ బంగ్లాల్లో...


బాగా పాతబడిపోయి, ఎవ్వరూ నివాసం లేకుండా వుండే బెంగాల్లో దెయ్యాలు తిష్ట వేస్తాయట. ఆ దారి దాపుల్లోకి కూడా ఎవరిని వెళ్లోద్దని చెబుతుంటారు కూడా. నిజానికి అలాంటి బెంగాలు చూడ్డానికి కూడా భయంకరంగానే ఉంటాయి.

English summary

Ghosts live in this places