జియోనీ నుంచి ఇలైఫ్ ఎస్8..

Gionee Elife S8 Smartphone

10:34 AM ON 12th February, 2016 By Mirchi Vilas

Gionee Elife S8 Smartphone

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు జియోనీ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఇలైఫ్ ఎస్8 పేరిట ఈ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర వివరాలు త్వరలో తెలుస్తాయి.

జియోనీ ఇలైఫ్ ఎస్8 ఫీచర్లు..

4.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1920 X 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 1.9 జీహెచ్‌జడ్ మీడియాటెక్ ఎంటీ6755 ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, మాలి-టి860 గ్రాఫిక్స్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 15 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 7 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4కె అల్ట్రాహెచ్‌డీ వీడియో రికార్డింగ్ సపోర్ట్, కంపాస్, గైరోస్కోప్, పెడోమీటర్

English summary

Chineese Smartphone maker Gionee Launched a new Smartphone called Gionee Elife S8.This smartphone comes with the key features like 4GB RAM,64GB of internal storage,Android 6.0 Marshmallow operating system,15-megapixel rear camera,7-megapixel front camera