జియోనీ నుంచి మారథాన్ ఎం5 లైట్

Gionee Marathon M5 Lite Smart Phone

02:02 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Gionee Marathon M5 Lite Smart Phone

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ తయారీదారు జియోనీ మారథాన్ ఎం5 లైట్ పేరిట ఓ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.12,999 ధరకు ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.

జియోనీ మారథాన్ ఎం5 లైట్ ఫీచర్లు...

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

English summary

Gionee company launched a new smart phone called Gionee Marathon M5 Lite Smart Phone, the price of this smart phone was 12,999 and it comes with the features like 4000 mAh Li-Po battery,5-inch HD IPS Dragontrail display,Android 5.1 OS,3 GB of RAM