జియోనీ నుంచి మారథాన్ ఎం5 మినీ

Gionee Marathon M5 Mini Smartphone

05:44 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Gionee Marathon M5 Mini Smartphone

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ జియోనీ మారథాన్ ఎం5 మినీ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. దీని ధర ఇతర వివరాలను కంపెనీ త్వరలో వెల్లడించనుంది.

మారథాన్ ఎం5 మినీ ఫీచర్లు..

ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 8, మెగాపిక్సల్ రియర్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాలు, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 3జీ, యూఎస్‌బీ ఓటీజీ

English summary

Gionee company launched a new smartphone callesd Marathon M5 Mini.The main features in this smartphone was 4000mAh Battery ,1.3GHz quad-core MediaTek MT6580 Processor, 2GB RAM,8GB internal storage,8-megapixel rear camera, 5-megapixel front camera