జియోనీ నుంచి పయోనీర్ పీ5డబ్ల్యూ

Gionee Pioneer P5W Smartphone

07:04 PM ON 1st February, 2016 By Mirchi Vilas

Gionee Pioneer P5W Smartphone

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ జియోనీ మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. పయోనీర్ పీ5డబ్ల్యూ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. రూ.6,499 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది.

పయోనీర్ పీ5డబ్ల్యూ ఫీచర్లు ఇవే..

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, 1.3 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

English summary

Chineese Mobile company Gionee launches a new smartphone Gionee Pioneer P5W with 5 inch display,1GB RAM,Rear - 5 MP,Front - 2 MP,Internal - 16GB,External - Expandable upto 128 GB,1.3 GHZ quad core processor,2000 mAh battery