జియోనీ నుంచి ఎస్6 స్మార్ట్ ఫోన్

Gionee S6 Smartphone

06:26 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Gionee S6 Smartphone

చైనాకు చెందిన మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ జియోనీ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. జియోనీ ఎస్6 పేరిట ఈ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.19,999. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ ద్వారా వినియోగదారులకు లభిస్తోంది.

జియోనీ ఎస్6 ఫీచర్లు ఇవే..

5.5 ఇంచ్ హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720 X 1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 1.3 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ మీడియాటెక్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3150 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ ఎల్‌టీఈ, యూఎస్‌బీ ఓటీజీ, టైప్-సి పోర్ట్

English summary

Gionee company has launched a new smartphone called S6.The price of this smart phone was Rs. 19,999 and it comes with the key features like 5.5-Inch Display,3GB RAM,13-megapixel rear camera with LED , 5-megapixel front-facing camera