జియోనీ నుంచి ఎస్8 స్మార్ట్‌ఫోన్

Gionee S8 Smartphone

01:32 PM ON 27th February, 2016 By Mirchi Vilas

Gionee S8 Smartphone

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ జియోనీ మరో స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. జియోనీ ఎస్8 పేరిట ఈ నూతన స్మార్ట్‌ఫోన్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ.34 వేలు. ఈ స్మార్ట్‌ ఫోన్ త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

జియోనీ ఎస్8 ఫీచర్లు ఇవే..

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 3డీ టచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి10 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ 4జీ సిమ్

English summary

Chinese mobile company Gionee Comapny launched a new smartphone called Gionee S8.This smart phone comes with the key features like 4GB of RAM,5.50-inch display,8-megapixel Front Camera,16-megapixel Rear Camera,3000mAh Battery