ఈ అమ్మాయి స్టేషన్ లో ఉన్నా బీర్ కొట్టాల్సిందే...

Girl drunk beer inside the police station

06:37 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Girl drunk beer inside the police station

ముంబైలో తప్పతాగిన ఓ యువతి పోలీసు స్టేషన్‌ లో హల్‌చల్‌ చేసింది. పూర్తిగా తాగి ఉన్న ఆ లేడీ తనని పోలీస్‌ స్టేషన్‌కి తీసుకురావడం పై మండి పడింది. పోలీసులు ఎదురుగానే బీరు తాగిన ఆ యువతి నీ అంతు చూస్తానంటూ పోలీసులనే బెదిరించింది. భారతదేశం మొత్తంలో ఇలాంటి సంఘటనలు ముంబైలో జరగడం చర్చనీయాశంగా మారాయి. భారతదేశంలో అమ్మాయిలు వెనుక పడ్డారని ఈ వీడియో చూస్తే ఎవరూ అనరేమో.

English summary

On September 17 night, Sunita Yadav, a receptionist at a hotel in suburban Parel, began misbehaving with the driver of a taxi she had hired in a drunk state, said Mumbai police spokesperson Dhananjay Kulkarni.