ఈ అమ్మాయి దగ్గితే గుండె బయటకి వస్తుంది(వీడియో)

Girl heart coming outside

01:27 PM ON 14th May, 2016 By Mirchi Vilas

Girl heart coming outside

గుండె… మానవ శరీరంలో అతిముఖ్యమైన అవయవం… చుట్టూ అస్థి పంజరాల మద్యలో ఓ సురక్షిత ప్రదేశంలో ఉండి శరీరానికి కావాల్సిన రక్తాన్ని సరఫరా చేస్తుంది. కానీ 8 యేళ్ల ఈ అమ్మాయి గుండెను చూస్తే మాత్రం మన హార్ట్ బీట్ పెరుగుతుంది. ఆ పాప దగ్గుతుంటే…ఆ చిట్టి గుండె ఎక్కడ ఎదను చీల్చుకొని బయటికి వచ్చి పడుతుందా? అని అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పాప హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతుంది.

English summary

Girl heart coming outside