అమ్మాయిని అది చేసాడని స్తంభానికి కట్టి కొట్టేసారు(వీడియో)

Girl thrashed eve teaser in Khammam district

09:53 AM ON 23rd May, 2016 By Mirchi Vilas

Girl thrashed eve teaser in Khammam district

అవును నిజం, ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో తమను అసభ్యంగా వేధిస్తున్న ఓ పోకిరిని స్థానిక మహిళలు దుమ్ము దులిపేసారు వివరాల్లోకి వెళ్తే, విజయ్ కుమార్ అనే యువకుడు ఇళ్ళలోకి చొరబడి అమ్మాయిలను అదే పనిగా వేధిస్తూ వల్గర్ కామెంట్స్ చేస్తూ వచ్చాడు. ఇటీవల ఓ ఇంట్లో తన సెల్‌ఫోన్ వదిలేసి పారిపోయాడని, దాన్ని తిరిగి తీసుకునేందుకు వచ్చిన ఇతనికి దేహశుద్ధి చేశామని స్థానికులు తెలిపారు. విజయ్ కుమార్‌ను కరెంట్ స్తంభానికి కట్టేసి తమ కసి తీర్చుకున్నారు. అనంతరం అతడ్ని పోలీసులకు అప్పగించారు. మీరూ ఓ లుక్కెయ్యండి.

English summary

Girl thrashed eve teaser in Khammam district