ఎంఎస్ కోసం యూఎస్ వెళ్లిన అమ్మాయిలు డబ్బులు సరిపోక ఏం చేస్తున్నారో తెలుసా?

Girls are doing as a call girls in america for money

12:35 PM ON 2nd May, 2016 By Mirchi Vilas

Girls are doing as a call girls in america for money

ప్రతీ ఏడాది మన దేశం నుండి, ఇతర దేశాల నుండి ఎంతో మంది అబ్బాయిలు, అమ్మాయిలు ఎంఎస్ చెయ్యడానికి అమెరికా వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే అంత దూరం వెళ్ళాక ఇంట్లో పంపే డబ్బులు చాలక ఎంతో మంది అక్కడ కాంపస్ లోనే పార్ట్ టైం జాబులు చేస్తారు. అయితే అక్కడ అందరి విద్యార్ధులకి ఉద్యోగం చేసే అవకాశం ఉండదు, కేవలం 10 శాతం విద్యార్ధులకే ఆ అవకాశం ఉంటుంది. మిగతా విద్యార్ధులు కాంపస్ బయటకి వెళ్లి హోటల్స్, పెట్రోల్ బంక్స్, మరియు సర్వెంట్స్ గా పని చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అక్కడ ఆర్గనైజేషన్ ఒక సర్వే నిర్వహించగా ఒక షాకింగ్ విషయం బయటకి వచ్చింది.

అదేంటంటే ఎంఎస్ కోసం వెళ్ళిన మన ఇండియా అమ్మాయిలు అక్కడ డబ్బులు సరిపోక కాల్ గర్ల్స్ గా పని చేస్తున్నారు. అవును మీరు విన్నది నిజమే. కానీ ఆ అమ్మాయిలు కాల్ గర్ల్స్ గా వెళ్తున్న సంగతి ఎవరికీ తెలియదు అనుకుంటున్నారు పాపం. కానీ వాళ్ళని వీడియో తీస్తున్నారు. అలా తీసిన ఒక అమ్మాయి వీడియో ఇప్పుడు బయటకి వచ్చి ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తుంది.

English summary

Girls are doing as a call girls in america for money. Our Indian girls are going to do MS in US. But their they don't enough money to live. In that situation they are working as a call girls.