నెట్ సెంటర్స్ కి వెళ్లే అమ్మాయిలు కచ్చితంగా చదివి తీరాల్సిన విషయం!

Girls be ware with this bad guy while going to net centres

12:41 PM ON 28th September, 2016 By Mirchi Vilas

Girls be ware with this bad guy while going to net centres

ఎంతగా సాంకేతికంగా అభివృద్ధి చెందినా అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. విశేషమేమంటే, కొందరు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో మిక్స్ అయి ఇలాంటి వాటికి ఓటిమివ్వడంతో మరీ పేట్రేగిపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలసలో అక్కడొక ప్రబుద్ధుడు అభం శుభం తెలియని ఆడవాళ్లను  టార్గెట్ చేసుకుని, అమాయకపు ఆడపిల్లలను ట్రాప్ చేసి వారితో దిగిన చిత్రాలను ఒక నెట్ సెంటర్ లో మొబైల్ ఫోన్లలో అప్ లోడ్ చేసి వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నాడు. ఆ అమ్మాయిల పరువును గంగలో కలిపేస్తున్నాడు. ఈ విషయం గత కొన్ని రోజులుగా ఆముదాలవలస పట్టణంలో హాట్ టాపిక్ గా మారింది.

ఏ మొబైల్ ఫోన్ లో చూసినా అవే అశ్లీల చిత్రాలు. అ చిత్రాల్లో ఉన్నది అందరికీ తెలిసిన వారు కావడంతో అక్కడ మరింత కలకలం సృష్టించింది. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పోలీసులకు చేరింది. వారు రంగంలోకి దిగి విచారించగా ఈ కార్యకలాపాలు చేసింది మహేష్ అనే నీచుడని తేల్చారు.

1/4 Pages

మహేష్ కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్చుకొని మొదట సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేయడంతో మొదలెట్టి, నెట్ సెంటర్ కు వచ్చే అమ్మాయిలపై అతని దృష్టి పెట్టాడు. నెట్ సెంటర్ కు వచ్చే విద్యార్థినులకు, పెళ్ళయిన యువతులకు మాయ మాటలు చెప్పి లోబర్చుకునేవాడు. వారితో పనయ్యాక తన నిజ స్వరూపాన్ని బయటపెట్టేవాడు. వారితో అశ్లీల చిత్రాలను వారికి తెలియకుండా చిత్రీకరించేవాడు.

English summary

Girls be ware with this bad guy while going to net centres