అమ్మాయిలూ ఇలాంటి దుస్తులతో రావద్దు

Girls do not come dress provocatively

10:53 AM ON 5th July, 2016 By Mirchi Vilas

Girls do not come dress provocatively

మనం ఏదో అనుకుంటాం ఏకాగ్రతగా పనిచేయాలంటే, పని మీద దృష్టి ఉండాలి. ఇతరతరా దృష్టి మళ్లిందో ఇక పని ముందుకు సాగదు. అందుకే సోషల్ మీడియాలో అత్యాధునిక సమాచార సాధనంగా ప్రాచుర్యం పొందుతున్న ఫేస్ బుక్ కార్యాలయంలో కూడా మహిళల డ్రెస్సింగ్ గురించే నిబంధనలు పెట్టారట. ఫేస్ బుక్ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు రెచ్చగొట్టే విధంగా చిన్న చిన్న బట్టలు వేసుకుని రావద్దని యజమాన్యం చెబుతోందట. అలా డ్రెస్ చేసుకుని వచ్చిన మహిళలు సహోద్యోగుల దృష్టిని మరల్చుతున్నట్టు యజమాన్యం భావిస్తోందట.

లైంగిక ఆరోపణలకు సంబంధించిన కంప్లైంట్లను కూడా యజమాన్యం సీరియస్ గా తీసుకోవడం లేదని ఓ మాజీ ఉద్యోగి ఆరోపించాడు. ఇక, సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తీరు ని కూడా అతడు తప్పు బట్టాడు, బర్గ్ తీరు సంస్కారహీనంగా ఉంటోందని, తరచూ అందరి మీదా కోపంతో అరుస్తూ ఉంటారని అన్నాడు. కొత్తగా ప్రవేశపెట్టబోతున్న ఓ ఫీచర్ గురించి ఓ ఉద్యోగి ప్రెస్ కు వెల్లడించాడనే కోపంతో.. ఉద్యోగులందరికీ ‘ప్లీజ్ రిజైన్ ’ అని జుకర్ బర్గ్ ఈమెయిల్ పంపించారట. ఎలా ఉంది ట్విస్ట్.

ఇది కూడా చూడండి: శరీరంలో తగినంత నీరు లేదని చెప్పే సూచనలు

ఇది కూడా చూడండి: ఈ నగరాల్లో బట్టలు వేసుకోవడం నిషిద్దం

ఇది కూడా చూడండి: చేతబడి గురించి మనకు తెలియని భయంకర నిజాలు..

English summary

Do not Wearing provocative clothes for women who work in the offices of Facebook.