మగవాళ్ళకి ఎప్పటికీ అర్ధంకాని ఆడవాళ్ళ విచిత్ర అలవాట్లు

Girls freaks habits that can't understand by boys

11:08 AM ON 4th May, 2016 By Mirchi Vilas

Girls freaks habits that can't understand by boys

 లోకంలో ఆడవాళ్ళు ఒక అద్భుతమైన సృష్టి.. అసలు ఆడవాళ్లే లేకుంటే మగవాళ్ళు ఉన్నా లేనట్టే.. ఎందుకంటే మగవాళ్లు ఎక్కువగా ఆలోచించేది ఆడవాళ్ళు గురించే.. అంతే కాదు ఆడవాళ్ళ గురించే ఎక్కువగా పరిశోధిస్తారు తెలుసా? దేని గురించి అంటే.. అది ఆడవాళ్ళని అర్ధం చేసుకోవడానికి. ఎంత ప్రయత్నించినా ఆడదాని మనసులో ఏముందో మాత్రం మగవాళ్లకు ఎప్పటికీ అర్ధం కాదు. ఆడవాల్లెప్పుడూ మగవారికి అంతుచిక్కని ప్రశ్నే. ఎంతైనా ఆడదంటే ఆడదే.. వాళ్ళని సృష్టి అధ్భుతంగా రూపకల్పన చేసింది. హుందాతనం, చక్కదనం, దయ, కష్టపడేతత్వం లాంటి గుణాలు మగవారి కంటే కూడా సహజసిద్ధంగా ఆడవాళ్లకే ఎక్కువ అబ్బుతాయి.

మగవారికి ఆడవాళ్ళలో అర్ధంకాని కొన్ని విషయాలని మనమిప్పుడు తెలుసుకుందాం. స్త్రీల యొక్క కొన్ని విచిత్ర అలవాట్లు మగవారికి అర్ధం కావు. అవేమిటంటే…

1/11 Pages

సెల్ఫీలకి బుంగమూతులతో ఫోజులివ్వడం:


మీరు కెమేరా చేత పట్టగానే స్త్రీలు అలా సూపర్ మోడల్స్‌లాగ ఎలా అయిపోతారో ఆ భగవంతుడికే తెలుసు. ఫోజులిచ్చేటప్పుడు బుంగమూతి పెట్టి వారిలోని సృజనాత్మకతని బయట పెడతారు. కావాలంటే మీరు వాదులాడుకునేటప్పుడెప్పుడైనా అకస్మాత్తుగా కెమేరా పట్టుకుని చూడండి, మీ గర్ల్ ఫ్రెండ్ వెంటనే 12 రకాలుగా ఫోజులిస్తుంది.

English summary

Girls freaks habits that can't understand by boys. Girls different habits that can't understand by boys.