బట్టతల ఉన్న అబ్బాయిలను.. అమ్మాయిలు ఇష్టపడతారా?

Girls like bald head boys very much

11:56 AM ON 17th October, 2016 By Mirchi Vilas

Girls like bald head boys very much

ఆకర్షణకు లోనైపోయారని అంటారు కానీ నిజానికి ఆకర్షణ అనేది.. చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, ఒకరు ఇష్టపడే దాన్ని మరొకరు ఇష్టపడకపోవచ్చు. ఒక వ్యక్తి ఒకరికి నచ్చితే.. మరొకరికి నచ్చకపోవచ్చు. అభిప్రాయాలు, అభిరుచులు భిన్నంగా ఉంటాయి. అందుకే అంటారు నా కంటితో చూస్తే తెలుస్తుందని... ఇక ఈ మధ్యకాలంలో.. బట్టతల కూడా.. ఒక క్వాలిఫికేషన్ లా మారింది. పెళ్లి విషయానికి వచ్చేసరికి బట్టతల ఉన్న అబ్బాయిలను చాలామంది అమ్మాయిలు రిజెక్ట్ చేస్తున్నారు. అయితే.. బట్టతలను ఇష్టపడే అమ్మాయిలు కూడా లేకపోలేదు. ఎందుకంటే, ఇప్పుడు ట్రెండ్ మారింది. చాలామంది మహిళలు.. బట్టతల గల అబ్బాయిలను ఇష్టపడుతున్నారట.

అందుకే ఒకవేళ మీరు జుట్టు కోల్పోయి బట్టతల వస్తోంది అంటే.. బాధపడాల్సిన అవసరం లేదు. బట్టతల ఉన్న అబ్బాయిలనే.. హాట్ గా ఉన్నాడని భావిస్తున్నారు. ఇక బట్టతలలో చాలా రకాలున్నాయి. కొంతమందికి కేవలం పైన భాగంలో మాత్రమే జుట్టు ఉండి.. చుట్టూ హెయిర్ లేకుండా ఉంటుంది. మరికొంతమంది అబ్బాయిలకు స్కాల్ప్ లో అక్కడక్కడ జుట్టు ఊడిపోయి కనిపిస్తూ ఉంటుంది. ఇంకొంతమంది అబ్బాయిలు.. బట్టతలను కవర్ చేసుకోవడానికి రకరకాల హెయిర్ స్టైల్స్ ఫాలో అవుతూ ఉంటారు. కొన్ని స్టడీస్ ప్రకారం చూస్తే, కొన్ని విషయాలు ఇలా వున్నాయి.

1/7 Pages

1. పూర్వీకుల నుంచి...


దాదాపు 25 శాతం మంది మగవాళ్లు.. 30 ఏళ్లు దాటేలోపే.. బట్టతల సమస్యను ఫేస్ చేస్తున్నారు. కొంతమంది అబ్బాయిలకు వారసత్వంగా బట్టతల వచ్చేస్తోంది.

English summary

Girls like bald head boys very much