బీచ్ లో అమ్మాయిల డ్యాన్స్ అదరహో ...

Girls perform beautiful dance at mumbai juhu beach

10:44 AM ON 16th June, 2016 By Mirchi Vilas

Girls perform beautiful dance at mumbai juhu beach

ఫ్రీ గా మూవ్ అవ్వడం కాదు... జల్సా చేయాలని , మజా అంటే ఏమిటో చూడాలని అనుకోవడం సహజం... మరి ఇలాగే అనుకున్నారేమో ... ముంబై లోని జుహూ బీచ్ లో ముగ్గురు అమ్మాయిలు చేసిన డ్యాన్స్ అబ్బో అనిపించింది. చీప్ థ్రిల్స్ అనే టైటిల్ తో తాన్యా చమోలీ, మోక్షద, హర్షిత లు వెరైటీ డ్యాన్స్ చేస్తూ అలరించారు. తాన్యా కొరియోగ్రాఫ్ చేసిన ఈ ప్రోగ్రాం వీడియోలో వైరల్ గా పాకిపోయింది. ఈ బీచ్ కు వచ్చిన వాళ్ళంతా దీన్ని ఎంతో ఎంజాయ్ చేశారు. ఈ ముగ్గురూ కాలేజీ విద్యార్థినులే. సరదా టైంలో ఇలా తమ టాలెంట్ ని నలుగురికీ చూపుతున్నారు.

ఇది కూడా చూడండి: శరీరం నీరు పడితే ఎలా తొలగించుకోవాలంటే ...

ఇది కూడా చూడండి: మన తెలుగు రాష్ట్రాల చిహ్నాల గురించి మీకు తెలుసా?

ఇది కూడా చూడండి: మీ పిల్లలు జలుబుతో బాధపడుతున్నారా ?

English summary

Three Girls perform beautiful dance at mumbai juhu beach.