సార్ మీతో దిగిన సెల్ఫీ దేవుడు దగ్గర పెడతా!

Girls taking selfies with Pawan Kalyan

05:15 PM ON 4th May, 2016 By Mirchi Vilas

Girls taking selfies with Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దేశవ్యాపతంగానే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పవన్ అంటే ఒక వ్యసనం, పవన్ అంటే భక్తి, పవన్ ఒక దేవుడు. ఇవన్నీ పవన్ అభిమానుల్లో ఉండే ఆలోచన. పవన్ ని సినిమా హీరోగా కంటే కూడా ఆయన వ్యక్తిత్వం చూసి ఇష్టపడే వాళ్ళే ఎక్కువ మంది. ఇదిలా ఉంటే తాజాగా కొంత మంది పవన్ అభిమానులు(విద్యార్ధులు) పవన్ ఇంటికి కలవడానికి వెళ్ళారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళ అభిమానానికి పవన్ ముగ్దుడై వెంటనే వాళ్ళతో సరదాగా గడిపారు. అంతే కాదు ఒక్కొక్కరితో ఫోటోలు దిగడమే కాకుండా, పర్సనల్ గా సెల్ఫీలు కూడా దిగారు.

ఇదిలా ఉంటే అందులో ఒక బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి సార్ మీ ఫోటో దేవుడు దగ్గర పెడతానని తన ఓవర్ అభిమానాన్ని చూపించింది. దానికి పవన్ పెట్టకపోతే చంపేసేలా ఉన్నావే అంటూ తిరిగి కౌంటర్ ఇచ్చారు. ఒక్కసారి ఈ కింద వీడియోలో చూస్తే మీకు కూడా తెలుస్తుంది.

English summary

Girls taking selfies with Pawan Kalyan. Girls and boys fans of Pawan Kalyan taking selfies and photos in Pawan Kalyan's home.