అక్కడ ఆడవాళ్లే డబ్బులిస్తారట!

Girls will give money for boys

03:26 PM ON 30th April, 2016 By Mirchi Vilas

Girls will give money for boys

సాధారణంగా అబ్బాయిలు అమ్మాయిలు దగ్గరికి శృంగార సుఖం కోసం వెళ్లి డబ్బులిస్తారు. కానీ ఇక్కడ మాత్రం అమ్మాయిలే అబ్బాయిలకి డబ్బులిస్తారట. అవును మీరు వింటుంది మనిజమే అదెక్కడో తెలుసుకోవాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్‌, అమెరికాలో ఎక్కువగా వినిపిస్తున్న ట్రెండ్‌ 'ఆర్గాస్మిక్‌ మెడిటేషన్‌'. అంటే సెక్స్‌ జీవితం పట్ల విముఖంగా ఉండే స్త్రీలను దారిలో పెట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ మెడిటేషన్‌ చేసిన స్త్రీలలో కామవాంఛలు విపరీతంగా పెరుగుతాయట. అంతేకాదు ఒత్తిడి కూడా మాయమైపోతుందట. అందుకే అక్కడ ఆర్గాస్మిక్‌ మెడిటేషన్‌ సెషన్‌లకు స్త్రీలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారట.

ఈ క్లాసులకి వెళ్లి మహిళలు చేయవలసినదేమిటంటే తన నగ్న శరీరాన్ని అపరిచిత పురుషులకు అప్పగించడమే. ఆ పురుషులు తమ చేతులతో స్త్రీ రహస్యాంగాల పై 15 నిమిషాలు పాటు నూనెతో మర్దన చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ స్త్రీలు చురుగ్గా శృంగారంలో పాల్గొనడమే కాకుండా తరచూ భావప్రాప్తికి చేరుకునే శాతం కూడా పెరుగుతుందట. ఈ సెషన్‌లకు 20 నుంచి 80 సంవత్సరాల వయస్సు గల మహిళలు విపరీతంగా హాజరవుతున్నారట. 20 నిమిషాల పాటు సాగే ఒక్కో సెషన్‌కు సదరు పురుషులు 15 నుంచి 18 వేల వరకు తీసుకుంటారట.

English summary

Girls will give money for boys