ఈ 6 వస్తువుల్లో ఏదో ఒకటి గిప్ట్స్ ఇస్తే .. మీకు చాలా లాభం వస్తుంది

Give these 6 gifts test your Luck

12:27 PM ON 3rd February, 2017 By Mirchi Vilas

Give these 6 gifts test your Luck

గిఫ్ట్ లు అందుకోవడం అంటే అందరికీ ఇష్టమే. వాటిని అపురూపంగా దాచుకుంటారు కూడా. స్నేహితుడు, కుటుంబ సభ్యులు, తెలిసిన వారు ఎవరైనా బహుమతులు ఇస్తే వాటిని ఎంతో మురిపెంగా చూసుకుంటారు. సాధారణంగా మన దగ్గర బహుమతులు ఇవ్వడం అనేది కేవలం శుభ కార్యాలప్పుడు, పుట్టిన రోజులు వంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. అయితే ట్రెండ్ మారింది కదా. ఈ మధ్య కాలంలో న్యూ ఇయర్‌కి కూడా గిఫ్ట్‌లు పంపుకోవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో గిఫ్ట్ ఏది వచ్చినా,/ ఎవరికైనా కొనిచ్చినా వీటి గురించి ముందుగా తెలుసుకోండి. ఎందుకంటే, జ్యోతిష్య శాస్త్రం, వాస్తు పరంగా ఈ గిఫ్ట్‌లను ఇచ్చినా, తీసుకున్నా దాంతో ఎవరికైనా లక్ కలసి వస్తుందట. అవేమిటంటే,

1/7 Pages

1. ఏనుగు బొమ్మలు…

ఏనుగు బొమ్మలను గిఫ్ట్‌గా ఇస్తే చాలా మంచిదట. ఇచ్చిన వారికి, తీసుకున్న వారికి బాగా కలసి వస్తుందట. వారు అనుకున్నవి నెరవేరుతాయట. వెండి, బంగారం వంటి ఖరీదైన లోహాలతో చేసిన ఏనుగు బొమ్మలను కాకపోయినా చెక్క, ఇత్తడి, రాగిలతో చేసిన బొమ్మలను కూడా గిఫ్ట్‌గా ఇవ్వవచ్చు.

English summary

by giving these 6 gifts to your friends it brings luck to you and your friends.