వినియోగదారులను పచ్చిగా మోసం చేసిన జియో.. అంతా మోసమే!

Giyo network made customers full fraud

04:59 PM ON 10th September, 2016 By Mirchi Vilas

Giyo network made customers full fraud

జియో సిమ్ తీసుకుంటే అపరిమిత డేటాను పొందవచ్చని ఆశ పడ్డ వినియోగదారులకు చావు కబురు చల్లగా చెప్పింది రిలయన్స్. వెల్ కమ్ ఆఫర్ లో భాగంగా డిసెంబర్ 31 వరకూ అపరిమిత డేటా, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చని ముఖేష్ అంబానీ ప్రకటించడంతో అందరూ జియో కోసం పరుగులు పెట్టారు.. జియో సిమ్ ల కోసం వెతకడం మొదలు పెట్టారు. కానీ అసలు విషయం తెలిసాకా కానీ జియో అంటే ఏంటో అర్ధం కాలేదు. వెల్ కమ్ ఆఫర్ లో రోజు మొత్తం అపరిమిత డేటా ఇవ్వడం లేదట, కేవలం 4జీబీ మాత్రమే అందుబాటులో ఉంటుందని, 4జీబీ కంటే ఎక్కువగా నెట్ ను వినియోగిస్తే కనీసం బ్రౌజింగ్ కూడా కష్టమేనని ఈ సిమ్ వాడుతున్న యూజర్లు చెబుతున్నారు.

కంపెనీ సైతం 128 కేబీపీఎస్ స్పీడ్ తో నెట్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. దీంతో జియోతో జిల్ జిల్ గా సినిమాలు చూడచ్చు అనుకున్నవారికి జియో చేదునే మిగిల్చింది.

ఇది కూడా చదవండి: ఈ ప్రోటీన్ హెయిర్ మాస్క్ లతో 7 రోజుల్లోనే హెయిర్ ఫాల్ ని అరికట్టవచ్చు!

ఇది కూడా చదవండి: శివ పూజకు వాడేవి, వాడకూడనివి ఏమిటో తెలుసా

ఇది కూడా చదవండి: ఐఫోన్ 7 ఫీచర్స్ చూస్తే దిమ్మతిరుగుద్ది!

English summary

Giyo network made customers full fraud. Giyo network providing only 4 GB data for day. Not providing unlimited data.