ఈ గాజు వంతెన ఎక్కాలంటే.. ఈ షరతులు పాటించాలట!

Glass bridge in China

02:48 PM ON 29th September, 2016 By Mirchi Vilas

Glass bridge in China

రెండు ఎత్తైన కొండలను కలుపుతూ భూమికి వేల అడుగుల ఎత్తులో ఉండి అందర్నీ ఆశ్చర్యాలకు గురిచేసిన ప్రపంచంలోనే అతిపొడవైన, ఎత్తైన గాజు వంతెనను అక్టోబర్ నెలలో మళ్లీ తెరవనున్నారు. చైనాలోని జాంగ్జియాజిలో ఉన్న ఈ గాజు వంతెనను మరమ్మతుల నిమిత్తం నెల రోజుల క్రితం తాత్కాలికంగా మూసివేసారు. ఈ గాజు వంతెన నిర్మాణ సమయంలోనే 10 ప్రపంచ రికార్డులను సృష్టించింది. 430 మీటర్ల పొడవు, ఆరు మీటర్ల వెడల్పుతో ఉన్న ఈ గాజు వంతెన భూమికి 300 మీటర్ల ఎత్తులో ఉంది. ఇంతకీ విధించిన షరతులు ఏమిటంటే..

1/4 Pages

1. వ్యక్తిగత వస్తువులు పర్స్ లు తీసుకు రాకూడదని నిర్వాహకులు చెప్పేసారు.

English summary

Glass bridge in China