జనరల్ మొబైల్స్ నుంచి జీఎం 5 ప్లస్

GM 5 Plus Smartphone From General Mobiles

07:01 PM ON 26th February, 2016 By Mirchi Vilas

GM 5 Plus Smartphone From General Mobiles

అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ జనరల్ మొబైల్స్ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. జీఎం 5 ప్లస్ పేరిట ఈ నూతన ఆండ్రాయిడ్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2016లో రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.20,500. ఈ ఫోన్ మార్చి నెల చివరి నాటి కల్లా వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

జీఎం 5 ప్లస్ ఫీచర్లు ఇవే..

5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 617 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 21 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మాలో, యూఎస్‌బీ టైప్-సి కనెక్టర్, క్విక్ చార్జ్ 3.0 టెక్నాలజీ, 4జీ, 13 మెగాపిక్సల్ రియర్, సెల్ఫీ కెమెరాలు

English summary

American Smartphone Manufacture General Mobiles launched a new smartphone called GM 5 Plus.This smartphone comes with the features like 13 mega pixel front camera, 13 mega pixel rear camera,5.5 inch display.