అమెరికన్ లేడీస్ టాప్ లెస్ గా తిరిగారు(ఫోటోలు)

Go Top Less Day In America For Gender Equality

11:49 AM ON 30th August, 2016 By Mirchi Vilas

Go Top Less Day In America For Gender Equality

నిరసన తెలపడానికి రకరకాల పద్ధతులు ఉపయోగిస్తారు. కొన్ని పద్ధతులు భలే విచిత్రంగా,కొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. ఇప్పుడు అలాంటి ఆశ్చర్యపోయే ఘటన అగ్రరాజ్యంలో జరిగింది. ఉన్నట్టుండి అమెరికా మహిళలు చొక్కాలు విప్పేశారు. లింగ వివక్షపై పోరాటానికి ప్రతీకగా అర్థనగ్నంగా తిరిగారు. దేహంపై నినాదాలు కూడా రాసుకున్నారు. అయితే వీళ్ళు చేసిన నిరసనకు బాయ్ ఫ్రండ్స్ నుంచి ఫుల్ సపోర్ట్ లభించింది.

అగ్ర రాజ్యంలో గో టాప్ లెస్ డే జరిగింది. చాలా మంది మహిళలు శరీర పై భాగంపై ఎలాంటి బట్టలు లేకుండా తిరిగారు. మహిళలు కూడా సమానులే అని చెప్పేందుకే నిర్వహించే జండర్ ఈక్వాలిటీ డే రోజున ఇలా చొక్కాలు, జాకెట్లు, కనీసం బ్రాలు కూడా వేసుకోకుండా తిరగడం కొన్ని సంవత్సరాలుగా జరుగుతోంది. న్యూయార్క్ సహా పలు నగరాల్లో మహిళలు టాప్ లెస్ గానే తిరిగారు.

దీనికి పురుషుల పుంగవుల నుంచి కూడా మద్దతు లభించింది. అలాగే దీనికి ఈక్విల్ టాప్ లెస్ రైట్స్ అని పేరు పెట్టారు. దేహాన్ని చూపించడం నేరం కాదని కొందరు అంటున్నారు. 20వ శతాబ్దంలో మహిళలు ఓటు హక్కుల కోసం పోరాడినట్లే 21వ శతాబ్దంలో మహిళల టాప్ లెస్ హక్కుల కోసం పోరాడుతున్నామని వారు అన్నారు.

1/16 Pages

English summary

So Many people do their concern in many ways and now its time for American Ladies that they were gone topless for "Gender Equality". So many women came onto roads and did concern by not wearing tops.