ఇక్కడ గుడిలో బంగారం, వెండి లాంటి వస్తువులు ప్రసాదంగా ఇస్తారట

Gold As Prasadam In Dhanteras Festival

11:06 AM ON 17th December, 2016 By Mirchi Vilas

Gold As Prasadam In Dhanteras Festival

సాధారణంగా దేవాల యానికి వెళ్ల గానే మ న సు ప్రశాంత గా మారుతుంది. భ క్తిభావంతో పుల కించి పోతుంది. అందుకే చాలామంది ప్రశాంత వాతావరణం కోసం అలా గుడికి వెళ్తుంటారు. ఇక పూజారి ఇచ్చే ప్ర సాదంతో నోరు కాస్త తియ్య బ డుతుంది. లడ్డునో, చక్కెర పొంగళినో, పులిహోరనో ప్రసాదంగా ఇవ్వడం కామన్. కానీ బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులను ప్ర సాదంగా అందిస్తే, ఎలావుంటుంది. నిజం అక్కడ అలానే అందిస్తారట. ఆశ్చ ర్య పోతున్నారా.!ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మ ధ్య ప్ర దేశ్ లోని ర త్లాం అనే న గ రంలో ఉన్న మ హ ల క్ష్మి దేవాల యాన్ని సందర్శించిన భక్తులకు,.బంగారం, వెండి లతో పాటు నోట్ల కట్టలను కూడా ప్రసాదంగా ఇస్తున్నారట.

దంతెరాస్ పండుగ ను పుర ష్క రించుకుని మహలక్ష్మి దేవికి …చాలా మంది భక్తులు కిలోల చొప్పున బంగారం.. వెండి క డ్డీలు.. వేల కోట్ల రూపాయ లు కానుక గా స మ ర్పిస్తారంట! దంతెరాస్ నుండి దీపావళి వరకు ఈ ఆలయమంతా భక్తులతో కిక్కిరిసి ఉంటుందట.!

భక్తుల నుండి వచ్చిన విలువైన కానుకలను, తిరిగి భక్తులకే ప్రసాదంగా పంచడం, ఈ ఆలయం ప్రత్యేకత గా చెబుతున్నారు. దంతేరాస్ ముగిసిన మరుసటి రోజు నుండి బంగారం, వెండి లాంటి విలువైన వస్తువులను దేవీ దర్శనం చేసుకున్న భక్తులకు ప్రసాదంగా పచిపెడుతుంటారు. ప్రసాదంగా తీసుకున్న ఈ వస్తువులను భక్తులు అలాగే తీసుకెళ్లి ఇంట్లో పూజ గ దిలో ఉంచుతారంట . ఇలా చేయడం వల్ల సకల కష్టాలు తొలగి ధనసంపదలు ప్రాప్తిస్తాయని వారి నమ్మకం. మరి అటు వెళ్ళినపుడు ఈ గుడికి కూడా వెళ్ళండి మరి.

ఇది కూడా చూడండి: ధనుర్మాసం వెనుక గల రహస్యాలు ఏమిటో తెలుసా..!

ఇది కూడా చూడండి: విష్ణుమూర్తి నారాయణుడు ఇలా అయ్యాడు

ఇది కూడా చూడండి: సీఎం పదవిలో ఉంటూ కన్నుమూసిన వాళ్ళు వీళ్ళే

English summary

Gold As Prasadam In Dhanteras Festival.