డిక్టేటర్‌లో అవి కూడా బంగారమేనా..?

Gold Cards In Dictator Movie

03:43 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Gold Cards In Dictator Movie

నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం డిక్టేటర్‌ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవ్వడానికి సిద్దంగా ఉంది . ఈ సినిమాలో ఒక సీన్‌ లో హీరో పేకాట ఆడాల్సి ఉంది. అందుకు డైరెక్టర్‌ రిచ్‌ గా ఉండాలనాడంతో బాగా రిచ్ గా ఉండే పేకల కోసం వెతుకుతుండగా బాలకృష్ణ అవసరం లేదని, ఆయనకు ఎవరో బహుమతిగా ఇచ్చిన బంగారు పేక ముక్కలను తెప్పించి వాడారు. ఇది వరకు బాలీవుడ్‌ నటి రతి అగ్నిహోత్రి నటించిన ఓసీన్‌ లో బంగారు పేక ముక్కలనులను వాడారు . ఈ బంగారు పేక ముక్కలను లను చూసి చిత్ర యూనిట్‌ మొత్తం ఆశ్చర్యానికి గురయ్యారట.

English summary

Balakrishna's new movie dictator which going to be released on january 13th.In ths movie a golden playing cards were used for a scene