తిరుమలలో బంగారు బల్లి 

Golden Lizard Found In Tirumala

06:47 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Golden Lizard Found In Tirumala

తిరుమలలలో సువర్ణ వర్ణంలో ఓ బల్లి దర్శనమిచింది . మామూలుగా అయితే బంగారు బల్లి తమిళనాడు లోని కంచిలో మనకు కనిపిస్తుంది. కంచి వెళ్లి బంగారు బల్లి దర్శనం చేసుకుని వస్తే ఆ తరువాత ఒంటి మీద బల్లి పడినా ఎలాంటి దోషం ఉండదని విశ్వసిస్తారు. అంతేకాదు   ఎవరి మీదైనా బల్లి పడితే కంచి వెళ్లి వచ్చిన వాళ్ళను తాకితే ఎలాంటి దోషం ఉండదని కుడా ప్రజల నమ్మిక . అయితే తిరుమలలో దర్శనమిచ్చిన బల్లి మాత్రం నిజం గానే బల్లి కానీ అది బంగు వర్ణంలో ఉంది. దీంతో పలువురు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ విషయం ఇంటర్నెట్లో హాల్ చల్ చేస్తుంది. తిరుమల కొండకు వెళ్ళే దారిలో ఈ బల్లి దర్శనమిచింది. 

1/11 Pages

English summary

Golden Lizard found in Tirumala.Soo many devotes taken the pics of Golden Lizard.