పవన్ అభిమానులకు శుభవార్త

Good News For Pawan Kalyan Fans

12:52 PM ON 26th April, 2016 By Mirchi Vilas

Good News For Pawan Kalyan Fans

ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "సర్దార్ గబ్బర్ సింగ్" సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించకపోవడంతో డీలా పడిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కు శుభవార్త . సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తరువాత పవన్ తో ఖుషి వంటి సూపర్ హిట్ ను అందించిన ఎస్.జె.సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడన్న విషయం తెలిసిందే . ఈ నెల 29 న ఈ సినిమాను ప్రారంబించడానికి ఈ చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని సమాచారం . అయితే ఈ విషయం పై ఎటువంటి అధికారిక సమాచారం లేనప్పటికీ ఎన్నో ఊహజనిత కధనాలు మాత్రం వెలువడుతున్నాయి. పవన్ కళ్యాణ్, ఎస్.జె.సూర్య ల సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించనున్నాడు.

ఇదే రోజు అంటే ఏప్రిల్ 29న మెగాస్టార్ చిరంజీవి 150 వ సినిమా ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే . మరి అదే రోజు పవన్ కొత్త సినిమా ప్రారంభం అవుతుందో లేదో తెలియాలంటే రెండు రోజులు ఆగాల్సిందే .

ఇవి కూడా చదవండి: కూతుర్ని లేపుకెళ్లిపోయాడని అతని తల్లిని బట్టలూడదీసి కొట్టారు

ఇవి కూడా చదవండి: నాగార్జున కు మోహన్ బాబు షాక్

ఇవి కూడా చదవండి: ఎర్లీ మార్నింగ్ చేయండి ఇలా..

English summary

Power Pawan Kalyan fans were depressed with Sardaar Gabbar Singh movie and good for Pawan Kalyan fans that according to a news that Pawan Kalyan movie unit was planning to start Pawan's next moviefrom April 29th.