తంబీలకు నచ్చిన ‘జాంబీ’ మూవీ

Good Response To Zombie Movie

10:31 AM ON 20th February, 2016 By Mirchi Vilas

Good Response To Zombie Movie

మిరుతన్.. సౌత్ ఇండియాలో మొట్టమొదటి జాంబీ మూవీ. శుక్రవారమే విడుదలైన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. జయం రవి ఇంతకు ముందు నటించిన చిత్రం తనీ ఒరువన్. సెన్సేషనల్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. జాంబీస్ అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ ని డైరెక్టర్ డీల్ చేసిన విధానం అందరికీ నచ్చింది. డైరెక్టర్ శక్తి సౌందర రాజాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. హాలీవుడ్ కాన్సెప్టును మన ప్రేక్షకులకు తగ్గట్టుగా తీయడంతో అతనిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. జయం రవితో పాటు అందాల భామ లక్ష్మీ మీనన్ ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అన్నట్టు యమపాశం పేరుతో తెలుగులోనూ ఈ వారమే ఈ సినిమా విడుదలైంది. అయితే జయం రవి జనానికి పెద్దగా తెలియకపోవడంతో ఈ సినిమా గురించి జనాలు పెద్దగా పట్టించుకోలేదు.

English summary

Tamil Hero Jayam Ravi's Latest movie Zombie was going with hit talk at the box office.This movie was directed by Shakti Sowdara raja.This movie was released in Telugu as Yamapaasam