వివాదంలో చిక్కుకున్న 'గూగుల్'

Google company is trapped in Conflict

09:43 AM ON 26th March, 2016 By Mirchi Vilas

Google company is trapped in Conflict

ఒక్కోసారి తెలిసి, మరోసారి తెలియక చేసే పొరపాట్లు, అలాగే అనుకోకుండా పొరపాట్లు దొర్లడం వలన ఇబ్బందుల్లో పడక తప్పదు ఎవరైనా... అదే విధంగా అతి పెద్ద సెర్చ్ ఇంజన్ గూగుల్ ఓ వివాదంలో చిక్కుకుంది. అదేమంటే, డిల్లీ లోని జవహర్ లాల్ యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లను జాతి వ్యతిరేక ట్యాగ్ లకు జోడించడంతో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. గూగుల్ న్యూస్ అప్లికేషన్ యాంటి నేషనల్ ట్యాగ్ తో సెర్చ్ చేసినపుడు జె ఎన్ యు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కనిపిస్తున్నాయి. విద్యార్ధులను దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తారా అంటూ వాపక్షాలు ఓ వైపు కంద్రం పై అలాగే బీజెపి పై విమర్శలు గుప్పిస్తుండగా, ఈలోగా గూగుల్ లో ఇలా రావడం చర్చకు దారి తీసింది.

అయితే కంప్యూటర్ నెట్ వర్క్ పొరపాటు కావచ్చని అంటున్నా, ఈ వివాదం పై ఇంకా సంస్థ యాజమాన్యం స్పందించలేదు.

English summary

Google company is trapped in Conflict. The top Internet Google Search Engine company was trapped in conflict.