లుడ్విగ్‌కు గూగుల్‌ నివాళి

Google Honors Ludwig van Beethoven Birthday

04:34 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Google Honors Ludwig van Beethoven Birthday

ప్రఖ్యాత మ్యూజిక్‌ లెజెండరీ లుడ్విగ్‌ వాన్‌ బీతోవెన్‌ జయంతి సందర్భంగా గూగుల్‌ తన హోంపేజ్‌లో లుడ్విగ్‌ యానిమేటెడ్‌ డూడుల్ తో నివాళులర్పించింది. డిసెంబరు17, 1770లో జర్మనీలో జన్మించిన లుడ్విగ్‌కు పుట్టుకతోనే వినికిడిలోపం ఉంది. మ్యుజీషియన్ల కుటుంబంలో జన్మించిన లుడ్విగ్‌ కూడా అదే రంగంలో ప్రావిణ్యం సంపాదించాడు. వినికిడిలోపం ఉన్నప్పటికీ సంగీతంలో తనదైన శైలిలో రాణించారు. ఆస్ట్రియాలోని వియాన్నాలో మార్చి26, 1827లో అనారోగ్యంతో లుడ్విగ్‌ కన్నుమూశారు.

English summary

Google Pays tribute to music legendary Ludwig van Beethoven on his birthday. He was boen on december 17 , 1770 in Germany