100 రైల్వే స్టేషన్లకు వైఫై సౌకర్యం 

Google Provides Free Wifi In 100 Railway Stations

02:01 PM ON 16th December, 2015 By Mirchi Vilas

Google Provides Free Wifi In 100 Railway Stations

భారత దేశంలో 100 రైల్వే స్టేషన్లకు వైఫై సౌకర్యం కల్పించాలని గూగుల్ నిర్ణయించింది. ప్రస్తుతం భారత్ పర్యటనలో వున్న గూగుల్ సి ఇఓ సుందర్ పిచ్చై ఈ విషయం చెప్పారు. వచ్చే డిసంబర్ నాటికి రైల్ టెల్ సహకారంతో రైల్వే స్టేషన్లకు వైఫై సదుపాయం కల్పిస్తామని చెప్పారు

ఇక హైదరాబాబ్ లో గూగుల్ క్యాంపస్ ఏర్పాటుచేస్తామని కూడా సుందర్ పిచ్చై చెప్పారు. దేశంలో నూతన ఉత్పత్తులకోసం క్యాంపస్ అవసరమని ఆయన అన్నారు.

English summary

Google Company Provides Free Wifi In 100 Railway Stations.This was announced by google ceo sundar pichai