మళ్లీ మళ్లీ చూడాలనిపించే ఎమోషనల్ వీడియో (తండ్రి కలల్ని నిజం చేసిన కొడుకు)

Googles emotional father and son ad will leave you teary eyed

12:13 PM ON 17th June, 2016 By Mirchi Vilas

Googles emotional father and son ad will leave you teary eyed

తల్లి తండ్రులు మొదటి గురువులు అంటారు, మన జీవితాన్ని మొదట ప్రభావితం చేసేది, మన మనస్సు లో ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానంలో నిలిచేది తల్లి తండ్రులే. ఎప్పుడూ మన ఎదుగుదల గురించి ఉన్నత శిఖరాలని అధిరోహించాలని కాంక్షిస్తుంటారు. పుట్టిన దగ్గర నుంచి మనం వేసే ప్రతి అడుగుకు అండగా ఉంటూ మన వెన్నంటే ఉంటూ మన బాగు కోరుకునే వాళ్ళే తల్లి తండ్రులు.

ఐతే మనలో ఎంత మంది వాళ్ళ గురించి, వాళ్ళ ఇష్టా ఇష్టాలు గురించి తెలుసుకుంటున్నాం ? ఏ ఏ కోరికలు, కలలు మనకోసం త్యాగం చేసారో తెల్సుకోవడానికి ఎప్పుడైనా మనం ప్రయత్నించామా..?

గూగుల్ వాళ్ళు ఇదే కాన్సెప్ట్ తో తీసిన ఈ యాడ్ చూస్తే మన కళ్ళు చెమర్చకుండా ఉండవు.

English summary

Google recently produced one video that all about father and son relation ship. Vicky Kaushal featured in this ad. A true emotional heart touching video must see every one.