బంపర్‌ ఆఫ్‌ర్‌ ఇచ్చిన గూగుల్‌

Google’s Mega Offer

05:44 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Google’s Mega  Offer

ప్రపంచ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం గూగుల్‌ కు చెందిన గూగుల్‌ డ్రైవ్‌లో 1 టిబి స్టోరెజ్‌ ను ఉచితంగా ఇవ్వనుంది . ఐతే దాని కోసం మనం కాస్త పనిచేయాల్సి ఉంటుంది . అదేంటంటే కంప్యూటర్‌ లేదా స్మార్ట్‌ ఫోన్లో గూగుల్‌ మ్యాప్‌ మరింత అభివృద్ధికి సహాయం అందిస్తే చాలు . గూగుల్‌ మ్యాప్‌లో కోత్త ప్రదేశాలను గురించి వివరాలను పెట్టటం,రివ్యూలు రాయటం, ప్రదేశాలకు సంభందించిన ఫొటోలు పెట్టటం,వివిధ యుజర్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం . ఇలా ఒక్కొపనికి 5 పాయింట్ల పొందుతారు. ఇలా వచ్చిన పాయింట్లతో ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

English summary

Google Gives 1TB Of Free Storage On Google Drive