గోపీచంద్ కొత్త ప్రాజెక్ట్ రెడీ

Gopichand new movie with Sampath Nandi

03:40 PM ON 6th July, 2016 By Mirchi Vilas

Gopichand new movie with Sampath Nandi

శంఖం, రెబల్ లాంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలు నిర్మించిన శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ఓ కొత్త మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం యాక్షన్ చిత్రం ఆక్సిజన్ లో నటిస్తున్న గోపీచంద్ మాస్ హీరోగా తన తాజా ప్రాజెక్టులో కనిపించబోతున్నాడు. కొన్ని సన్నివేశాలను విదేశాల్లో షూట్ చేయనున్నామని నిర్మాతలు జె.పుల్లారావు, జె.భగవాన్ తెలిపారు. ఆక్సిజన్ సినిమా పూర్తి కాగానే గోపీచంద్ ఈ ప్రాజెక్టు పై ఫోకస్ పెట్టబోతున్నాడు.

English summary

Gopichand new movie with Sampath Nandi