మాల్యా పాస్ పోర్ట్ రద్దు

Government Cancels Vijay Mallya Passport

11:30 AM ON 25th April, 2016 By Mirchi Vilas

Government Cancels Vijay Mallya Passport

ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌మాల్యా పాస్‌పోర్ట్‌ను విదేశీ వ్యవహారాల శాఖ రద్దు చేసింది. మాల్యాను తిరిగి భారత్‌ రప్పించడానికి పాస్‌పోర్ట్‌ అధికారులతో చర్చలు జరపనున్నారు. వివిధ బ్యాంకులకు విజయ్‌ మాల్యా 9వేల కోట్లు రుణం చెల్లించాల్సి ఉండడంతో మాల్యా మార్చి నెలలో భారత్‌ నుంచి లండన్‌ వెళ్లిపోయిన సంగతి తెల్సిందే. మాల్యా ముంబయి కోర్టుకు హాజరుకావాల్సిందిగా ఈడీ సమన్లు జారీ చేసింది. మాల్యా కోర్టుకు హాజరుకాకపోవడంతో గత వారం కోర్టు మాల్యాకు నాన్‌ బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీచేసింది. మొత్తానికి మాల్యాకు చుక్కలు చూపించానున్నారా?

ఇవి కూడా చదవండి:

కళ్లులేకున్నా... ఈతలో దిట్ట ...

ఇక రోజూ శృంగార కధలే

బోయపాటిని వెంటాడిన హిజ్రాలు

English summary

Central Government Cancels Vijay Mallya's Passport and released Arrest warrent on him. He left India after taking 9 Thousand Crores money from Banks.