నోట్ల రద్దుతో అవస్థల పడుతున్న ప్రజల కోసం కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం!

Government has taken shocking decisions for people

11:32 AM ON 18th November, 2016 By Mirchi Vilas

Government has taken shocking decisions for people

పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఎప్పటికప్పుడు నిర్ణయాలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. పెళ్లిళ్లు జరిగే ఇళ్లల్లో ఇబ్బందులు తొలగిస్తూ, వ్యవసాయదారులకు ఊరటనిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాల్లో నోట్ల మార్పిడిపై మాత్రం షాకిచ్చింది. కొత్తగా తీసుకున్న నిర్ణయాలను ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంతదాస్ వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే...

1/9 Pages

1. వివాహం ఉంటే 2.5 లక్షలు తీసుకునే వీలు. వధూవరుల కుటుంబాల వారు ఇద్దరూ వేర్వేరుగా తీసుకోవచ్చు. అది కూడా పాన్ నంబర్ తో సహా సదరు వ్యక్తి గుర్తింపునకు సంబంధించిన అన్ని వివరాలూ(కేవైసీ) ఉన్న బ్యాంకు ఖాతాల ద్వారానే రూ.2.5 లక్షలు డ్రా చేసుకకునే వీలుంది. పాన్ వివరాలతో పాటు.. ఆ కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే అలా రూ.2.5 లక్షలు తీసుకుంటున్నట్టు స్వీయధ్రువీకరణ కూడా సమర్పించాల్సి ఉంటుంది.

English summary

Government has taken shocking decisions for people