ప్రభుత్వ కారులో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఆఫీసర్(వీడియో)

Government officer caught red handedly while doing romance in car

11:30 AM ON 12th September, 2016 By Mirchi Vilas

Government officer caught red handedly while doing romance in car

ఒకప్పుడు శృంగారమంటే నాలుగు గోడలు మధ్య చేసుకునేవారు. కానీ ఇప్పుడు పబ్లిక్ లో, పార్క్ లో, క్లాస్ రూముల్లో, ఎక్కడపడితే అక్కడ చేస్తూ అడ్డంగా దొరికేస్తున్నారు. తాజాగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ రాష్ట్రంలో అధికారి ఒకరు ఆ రాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ప్రభుత్వ కారులో ఓ యువతితో రాసలీలలు కొనసాగిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారు డ్రైవర్ సీటులో అధికారి కూర్చొనివుంటే.. పక్క సీట్లో మరో యువతి కూర్చొంది. ఆ యువతి లెగ్గిన్ తొలగించి ఉన్న సమయంలో కారును గుర్తు తెలియని వ్యక్తి అడ్డుకుని డోర్ ఓపెన్ చేశారు.

ఆ సమయంలో కారులోని దృశ్యాలను ఓ వ్యక్తి రహస్యంగా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అది ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే ఆ అధికారి ఎవరన్నది తెలియలేదు. ఆ వీడియో వైరల్ గా మారడంతో ఆ యువతి తనను అత్యాచారం చేశాడంటూ ఆరోపిస్తుంది. ఒకసారి ఆ వీడియోపై మీరు ఓ లుక్ వెయ్యండి.

ఇది కూడా చదవండి: అధికారులను ఇంట్లో బంధించిన కేంద్రమంత్రి

ఇది కూడా చదవండి: ఫేస్ బుక్ కి మీ గురించి తెలిసిన రహస్యాలు ఇవే!

ఇది కూడా చదవండి: వశిష్టి దేవిగా శ్రేయ అదిరింది

English summary

Government officer caught red handedly while doing romance in car