ఎంపిక చేసిన స్మార్ట్ సిటీలు ఇవే

Government Releases First 20 Smart Cities List

06:13 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Government Releases First 20 Smart Cities List

కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయబోయే 20 స్మార్ట్‌ సిటీలను గురువారం ప్రకటించింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు విలేకరుల సమావేశంలో వీటిని వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, కాకినాడకు చోటు దక్కింది. అయితే తెలంగాణాకు ఇందులో చోటు దక్కలేదు.

కేంద్రం ప్రకటించిన స్మార్ట్‌ సిటీలు ఇవే..

*భువనేశ్వర్‌(ఒడిశా)

* పుణె(మహారాష్ట్ర)

* జైపూర్(రాజస్థాన్‌)

* సూరత్‌(గుజరాత్‌)

* కోచి(కేరళ)

* జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌)

* న్యూదిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌

* విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్‌)

* కాకినాడ(ఆంధ్రప్రదేశ్‌)

* షోలాపూర్‌(మహారాష్ట్ర)

* కోయంబత్తూర్‌(తమిళనాడు)

* బెళగావి(కర్ణాటక)

* దావణగెరె(కర్ణాటక)

* అహ్మదాబాద్‌(గుజరాత్‌)

* గువహటి(అస్సోం)

* చెన్నై(తమిళనాడు)

* లూథియానా(పంజాబ్‌)

* భోపాల్‌(మధ్యప్రదేశ్‌)

* ఉదయ్‌పూర్‌(రాజస్థాన్‌)

* ఇండోర్‌(మధ్యప్రదేశ్‌)

English summary

The central government has announced the list of first 20 smart cities list.This list was today announced by central minister Venkayya Naidu to media. In this list Vishakapatnam and Kakinada and were selected for smart cities from Andhra Pradesh