సింధు ప్రాంతీయతపై పిడుగులాంటి నిజం ..

Grand Welcome To Silver Star PV Sindhu At Shamshabad Airport In Hyderabad

12:04 PM ON 23rd August, 2016 By Mirchi Vilas

Grand Welcome To Silver Star PV Sindhu At Shamshabad Airport In Hyderabad

అవును, శంషాబాద్ విమానాశ్రయ పరిసరాలు జనసంద్రమయ్యాయి. వేలాది మంది అక్కడికి చేరారు. అది ఏ రాజకీయ నాయకుడికో స్వాగతం పలకడానికి కాదు.. వాళ్లు సినీస్టార్ల అభిమానులు అంతకన్నా కాదు. ఆ జనమంతా ఓపికగా ఎదురుచూసింది 21 ఏళ్ల యువతి కోసం. ఎటు చూసినా జనం.. అంతా జయజయధ్వానాలమయం. చైనా గోడని బద్దలుకొట్టి.. జపాన్ జిమ్మిక్కులను అధిగమించి.. భారత కీర్తిపతాకాన్ని రియోలో రెపరెపలాడించిన ధీరవనిత - ఒలింపిక్ రజత పతక విజేత - పీవీ సింధు కోసం. రియో నుంచి వస్తున్న సింధు, ఆమె కోచ్ పుల్లెల గోపీచంద్ కు స్వాగతం పలికేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథమహారథులెందరో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే సింధు ప్రాతీయతపై పిడుగులాంటి నిజం బయట పడింది.

1/9 Pages

జైహింద్ ... జై సింధు ..

ఎయిర్ పోర్ట్ లో సింధుని చూసాక అందరి కళ్ళల్లో మెరుపులు మెరిశాయి. గొంతులన్నీ జైహింద్ .. జైజై సింధు అంటూ జయజయధ్వానాలు చేశాయి. ఆమె రాగానే... తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి, తలసాని శ్రీనివా్ సయాదవ్ , ఎమ్మెల్యే ప్రకా్ షగౌడ్ , ఎమ్మెల్సీలు నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ , ఏపీ డిప్యూటీ సీఎం చిన్నరాజప్ప, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీ కేశినేని నాని, పీఆర్ మోహన్ పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు.

English summary

Grand Welcome To Silver Star PV Sindhu At Shamshabad Airport In Hyderabad.