చంద్రకళ -2 కి తెలుగులో మంచి గిరాకీ

Great Demand For Chandrakala-2 Movie

12:21 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Great Demand For Chandrakala-2 Movie

సీ.సుందర్‌ తాజా చిత్రం చంద్రకళ-2 తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో త్రిష, సిద్ధార్ధ్‌ హన్సిక ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తెలుగులో చంద్రకళ సినిమా మంచి విజయం సాధించింది . అయితే ఈ సినిమా సీక్వెల్ లో టాలీవుడ్‌లో మంచి పేరు ఉన్న త్రిష, హన్సిక, కోవైసరళ వంటి వారు నటించడంతో ఈ సినిమా పై అంచనాలు బాగా పెరిగాయి . ఈ సినిమా తెలుగు రైట్స్‌ను సర్వంత్రం క్రియేషన్స్‌ మరియు గుడ్‌ సినిమా గ్రూప్‌ వారు ఇద్దరు కలిసి సొంతం చేసుకున్నారు. ఈ రైట్స్‌ కోసం భారీమొత్తంలో డబ్బును ఇన్వెస్ట్‌ చేసారు .

English summary

Chandrakala movie which was dubbed in telugu was became hit at tollywood box office. Now a Chandrakala-2 sequel was going to hit theaters soon. This movie rights was buyed by with huge ammount by some of the producers in Tiollywood